1. ప్రియమైనట్టి నా యాత్మ స్తోత్రంబు చెల్లింపు మహిమ శక్తులుగల నా ఱేని మన్నింపు కూడుడిట వీణెల గానమున సన్నుతు లొసంగ రండి.
2. సర్వము వింతగ పాలనచేయుచు నిన్ను గరుడ విహగ పక్షము లందిడి మిన్ను నొరయగా నడిపి సుఖముగా నిత్యంబు గాచిన ప్రభు నుతింపు.
3. ఎంతో చమత్కతిగా నా యాత్మ! నిన్ సృజించి క్షేమ మారోగ్యము నెసగగా నడిపించి కష్టములలో బొదివి ఱెక్కలతో బ్రోచిన ప్రభునుతింపు
4. అందరు గాంచెడులాగు నీ స్థితి దీవించి యాకసమందున నుండి కృపన్ గురిపించి ప్రేమతో జూచు నాతండెవ్వడో శక్తు నా ప్రభు నుతింపు
5. సకలాంతః కరణంబులతోడ నుతింపు ఆయన నామ ప్రసిద్ధి గీర్తింపు వెలుంగులో నా బ్రహాం సంతతితో ప్రభునుతింపుమి ఆమేన్
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment