Thursday, April 19, 2018
PRIYAYAESU RAAJUNU NAE CHOOCHINA TELUGU LYRICS
పల్లవి: ప్రియయేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో నుంటే చాలు
నిత్యమైన మోక్షగృహమునందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు
1. యేసుని రక్తమందు కడుగబడి
వాక్యముచే నిత్యం భద్ర పరచబడి
నిష్కళంక పరిశుద్ధులతో పేదన్ నేను
బంగారు వీధులలో తిరిగెదరు
2. దూతలు వీణులను మీటునపుడు
గంభీర జయధ్వనులు మ్రోగునపుడు
హల్లెలూయ పాటలు పాడుచుండ
ప్రియ యేసుతోను నేను యుల్లసింతున్
3. ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి
ప్రతియొక్క గాయమును ముద్దాడెదన్
4. హృదయము స్తుతులతో నింపబడె
నా భాగ్య గృహమును స్మరించుచుండె
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
వర్ణింప నా నాలుక చాలదయ్యా
5. ఆహా యా బూర యెపుడు ధ్వనించునో
ఆహా నాయాశ యెపుడు తీరుతుందో
తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో
ఆశతో వేచియుండె నా హృదయం
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment