Monday, April 30, 2018
VEECHE GALULLO PRATHIROOPAM NEEVE TELUGU LYRICS
వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే
నీవే నా మంచి యేసయ్యా
ప్రవహించే సెలయేరై రావా నీవు
జీవ నదిలా మము తాకు యేసయ్యా
నీవే నాప్రాణము నీవే నా సర్వము
నీతోనే కలిసుండాలి నీలోనే నివసించాలి }
నీలోనే తరియించాలి ప్రభు }॥2॥
నాప్రియ యేసు నా ప్రాణ నేస్తం }
నీవు లేకుంటే నేను జీవించలేను }॥2॥వీచే॥
1॰
ప్రేమించే నా ప్రాణం నీవే నానేస్తం
కడవరకు కాపాడే నీవే నాదైవం
పోషించే నాతండ్రీ నీవే నా ఆధారం
కరుణ గల నీ మనసే నాకు చాలును
నీ మాటలే మాకు ఉజ్జివం }
నీవాక్యమే జీవ చైతన్యం }॥2॥
॥ నాప్రియ॥ ॥వీచే గాలుల్లో॥
2॰
ప్రతి సమయం నేపాడే నీ ప్రేమగీతం
ప్రతి హృదయం పాడాలి స్తుతినైవేద్యమై
నేవెళ్లే ప్రతిచోట చాటాలి నీప్రేమే
నీ సిలువ సాక్షినై నీప్రేమను చూపాలి
మాకోసమే నీవు మరణించి }
పరలోకమే మాకు ఇచ్చావు }॥2॥
॥నాప్రియ॥ ॥వీచే గాలుల్లో॥
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment