Monday, April 30, 2018
VINARAE YOA NARULAARAA-VEENULA TELUGU LYRICS
వినరే యో నరులారా-వీనుల కింపు మీర - మనల రక్షింప క్రీస్తు -
మనుజావతారుఁడయ్యె - వినరే = అనుదినమున దే-వుని తనయుని
పద-వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే||
1.నరరూపుఁ బూని ఘోర-నరకుల రారమ్మని-దురితముఁబాపు దొడ్డ -
దొరయౌ మరియూ వరపుత్రుఁడు= కర మరు దగు క - ల్వరి గిరి దరి
కరి-గి రయంబున ప్రభు-కరుణను గునరే ||వినరే||
2.ఆనందమైన మోక్ష - మందరి కియ్య దీక్షఁ - బూని తనమేని సిలువ -
మ్రాను నణఁచి మృతిఁ బొందెను = దీన దయా పరుఁ - డైన మహాత్తుఁ
డు-జానుగ - యాగము సలిపిన తెరంగిది ||వినరే||
3.పొందుఁగోరిన వారి - విందా పరమోపకారి - యెంద రెందరిఁ
బరమా - నందపద మొందఁగఁజేసెను = అందమునన్ దన-బొంది
సురక్తము - జిందెను భక్తుల - డెందము గుందఁగ ||వినరే||
4.ఇలా మాయావాదుల మాని - యితఁడే సద్గురుడని - తలపోసి చూచి
మతి - ని-శ్చల భక్తిని గొలిచిన వారికి = నిల జనులకు గలు-ముల నలరెడు
ధని-కుల కందని సుఖ-ములు మరి యొసఁగును ||వినరే||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment