Sunday, May 13, 2018

KRISTHULO JEEVINCHU NAAKU TELUGU LYRICS


పల్లవి:
క్రీస్తులో జీవించు నాకు - ఎల్లాప్పుడు జయముండును (2X)

జయముంది - జయముంది - జయముంది - నాకు (2X)

1.
ఎటువంటి శ్రమలొచ్చిన - నేను దిగులుపడను ఇలలో (2X)

ఎవరేమి చేసిననూ - నేను సోలిపోనెప్పుడు (2X)
...క్రీస్తులో...

2.
నా రాజు ముందున్నాడు - జయముతొ వెళ్లుచున్నాడు (2X)

మట్టలను చేతబట్టి - నేను హోసన్న పాడెదను (2X)
...క్రీస్తులో...

3.
సాతాను అధికారమున్ - నా రాజు తీసివేసెను (2X)

సిలువలొ దిగగొట్టి - యేసు కాళ్ళతొ త్రొక్కివేసెన్ (2X)
...క్రీస్తులో...

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...