Sunday, May 13, 2018

KROTTA YEDU MODALU BETTENU MANA TELUGU LYRICS


క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుఁ క్రొత్త మనసు తోడ
మిరు క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ దత్తర పడకుండఁ జేయు
టుత్తమోత్తమంబుఁ జూడఁ

1. పొంది యున్న మేలు లన్నియుఁ బొంకబు మిఱ డెందమందు స్మరణ
జేయుఁడీ యిందు మిరు మొదలు బెట్టు పందెమందుఁ గెల్వ వలయు
నందముగను రవినిఁబోలి నలయకుండ మెలయకుండఁ

2. మేలు సేయఁ దడ వొనర్పఁగా మిరెఱుఁగునట్లు కాలమంత నిరుడు
గడ చెఁగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుఁ
జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకుఁ

3. బలము లేని వార మయ్యును బల మొంద వచ్చుఁ గలిమి మిఱఁ గర్త
వాక్కున నలయకుండ నలగకుండ మోద మొంది
బల మొసంగు సర్వవిధుల నెలమి మి రొనర్చుచుండఁ

4. ఇద్ధరిత్రి నుండు నప్పుడే యీశ్వరుని జనులు వ్రద్ధిబొందఁ జూడ
వలయును బుద్ధి నీతి శుద్ధులందు వ్రద్ధినొంద శ్రద్ధఁ జేయ శుద్ధు లైన
వారిలోఁ ప్ర సిద్ధు లగుచు వెలుఁగ వచ్చుఁ

5. పాపపంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుఁ జూరి మిరు వేఁ
డగా నేపుమిఱఁ దనదు కరుణఁ బాప మంతఁ గడిగివేసి పాపరోగ
చిహ్న లన్ని బాపివేసి శుద్ధిఁ జేయుఁ

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...