Sunday, May 13, 2018

MANA DHAESHMBUNA KREESTHU SUVA TELUGU LYRICS


మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీలంచు మరువకమ్మ పనిబూని ప్రభుకొరకు పరదేశంబులయందు ఘనురాండ్రు చేయుపనుల్ వినలేదమ్మా?||

1. సాటియైనటువంటి సాయంబవై పతికి లోటులేకుండ నెపుడు లోబడు మమ్మ పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోన బోధ నమ్ములమ్మ||

2. అన్నపానములందు నలవాటులందు నీ పన్యులకు మాదిది వగుదు వమ్మ నిన్ను నీ పనుల గమ నించి పరీక్షించు చున్నవారింట బైట నున్నారమ్మ||

3. ఘనుఁడౌ దేవుని వాక్య మును జదివియో వినియో దిన మేకాంతముగ ప్రార్థించు మమ్మ నినువలెను నీ పొరుగు నెలఁతుల ప్రేమింపవలె వినుమ దూషింపక దీ వించు మమ్మ||

4. పనులెన్నో నీ కున్న ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరికైన దెల్పుమమ్మ ఒనరంగా నేఁడాది కొక యాత్మనైన నిక నెనరుతో రక్షింప నేర్చుకొమ్మ||

5. ఎల్లసేవకుల కొర కెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లు నమ్మ పల్లెలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సా ధనములమ్మ ||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...