Sunday, May 13, 2018

MANA JEEVITHA MMTHAYU ANUKSHNAMU TELUGU LYRICS


పల్లవి: మన జీవిత మంతయు - అనుక్షణము యుద్ధమే
ఇదియే సిలువ మార్గము - మహిమ రాజ్యమొందను

1. ఈ యాత్రలో ముందుకు - సాగిన తోడ్పడి
యేసుడే నడుపును మనలను - తన మార్గమునందున

2. ఆ సిలువ మార్గము - ఎంతో యిరుకైనది
క్రీస్తునే గురిగా నుంచిన - విజయము నిశ్చయము

3. ఇహమందు శ్రమలు - రానున్న మహిమలో
ఎన్నదగినవి కావుగా - క్రీస్తే దుఃఖము బాపును

4. ఈ జగతులో కష్టముల్ - బాధలు కలిగిన
ధైర్యము విడువక యుందుము - జయించె ప్రభువు ఇహమును

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...