Friday, May 11, 2018
RAAJAATHI RAAJA- RAVIKOATI THAEJAA TELUGU LYRICS
రాజాతి రాజ- రవికోటి తేజా
మహిపాల ఓయేసువా
కరుణా స్వభావా - రమణీయ దేవా
ప్రేమా స్వరూప - ఓ దివ్య తేజ
అర్పింతును నా జీవితం
అందుకొనుము నాదు హృదయం (2) ||రాజాతి||
1.పరమందు నిన్ను ప్రణతింతునే
పరిశుద్ధుడు పరిశుద్ధుడునెంచి పాడుచూ
ఇహలోకంబున పాపులం ప్రణుతింతును నీ నామం
సర్వేశ్వరా మమ్ము దీవించుము (2) ||రాజాతి||
2.ప్రభుయేసుని సాన్నిధ్యమే
శాంతి సమాధనములకు కారణం
ఆ దివ్యమైన యేసుని మధురమైన నామము
సర్వజనుల రక్షణ మూలాధారము (2) ||రాజాతి||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment