Friday, May 11, 2018
RAKSHKAA, NAN MARVAOBOAKU MORRA TELUGU LYRICS
1. రక్షకా, నన్ మర్వఁబోకు మొఱ్ఱ నాలించు అన్యులైనవారిఁ బిల్వన్ మర్వఁబోకు నన్ ||యేసు, యేసు మొఱ్ఱ నాలించు అన్యులైన వారిఁ బిల్వన్ మర్వఁబోకు నన్ ||
2. నీ కృపాసనంబు నొద్ద శాంత మియ్యుము పశ్చాత్తాప పడు నిన్ను నాదరించుము.
3. నీదు పుణ్య మేను నమ్మి యా శ యింతు నిన్ క్రుంగినట్టి నాదు నాత్మఁ బ్రోవు ప్రేమతో
4. నాకు సుఖదాత వీవె జీవదాతవే యిహపరలములయందు దిక్కు నీవెగా
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment