1. సద్భక్తితోడ సాక్షులై నిత్య విశ్రాంతి నొందు వారిఁ జూడఁగా శ్రీ యేసు నామమున్ స్తుతింతుము హల్లెలూయా! జేయు
2. పోరాటమందు వారి దుర్గమౌ శ్రీ యేసు సంరక్షించు శైలము అంధత్వ మందు జీవకాంతియు హల్లెలూయా!
3. ఓ యోధులారా! ధైర్యశాలురై పూర్వులఁ బోలి యుద్ధ మాడుఁడీ జీవ కిరీటంబు మీ కబ్బును హల్లెలూయా!
4. ఓ దివ్యసభ! స్నేహభావులు! అన్యోన్య సహవాసమున్ నమ్మిక గల క్రీస్తువారలు! హల్లెలూయా!
5. మోక్షంబుఁ జేరి భక్తు లెల్లరు పితృ పుత్ర శుద్ధాత్మలన్ సదా విజయ గీతితో ఁ గీర్తింతురు హల్లెలూయా!
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment