సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో
మన ప్రభుయేసుని ఆ . . ఆ . . ఆ . .
1. మోషేకంటె శ్రేష్ఠుడు అన్ని మోసములనుండి విడిపించున్
వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము
2. అహరోనుకంటె శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము
౩. ఆలయముకన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరే యనెను ఎల్లకాలము మ్రొక్కెదము
4. యోనకంటె శ్రేష్ఠుడు ప్రాణ దానముగా తను అర్పించెన్
మానవులను విమోచించెన్ ఘనపరచి మ్రొక్కెదము
5. సొలొమోను కన్న శ్రేష్ఠుడు సర్వజ్ఞనమునకు ఆధారుండు
పదివేలలో అతి ప్రియుండు పదిలముగా మ్రొక్కెదము
6. రాజులకంటె శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్ రయముగను మ్రొక్కెదము
7. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రొక్కెదము
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment