Thursday, December 28, 2017

AKASA VASULARA YEHOVANU STUTIYINCHUDI TELUGU LYRICS


      ఆకాశవాసులారా - యెహోవాను స్తుతియించుడి
      ఉన్నత స్థలముల నివాసులారా - యెహోవాను స్తుతియించుడీ హల్లెలూయా

  1. ఆయన దూతలారా మరియు - ఆయన సైన్యములారా
      సూర్య చంద్ర తారలారా - యెహోవాను స్తుతియించుడీ.. హల్లెలూయా

  2. సమస్త భూజనులారా మరియు - జనముల అధిపతులారా
      వృద్ధులు బాలురు యౌవ్వనులారా - యెహోవాను స్తుతియించుడీ.. హల్లెలూయా

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...