Thursday, December 28, 2017
ANNI NAMAMULA KANNA PAI NAMAMU TELUGU LYRICS
అన్ని నామములకన్న పై నామము - యేసుని నామము
ఎన్ని తరములకౖౖెనా ఘనపరచదగినది -
క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము ||2||
హల్లెలూయ హోసన్నా హల్లేలూయ
హల్లెలూయ ఆమేన్ (2) ||అన్ని నామము||
1. పాపముల నుండి విడిపించును - యేసను నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును - క్రీస్తేసను నామము
2. శరీర వ్యాధులన్ని బాగుచేయును - నజరేయుడైన యేసు నామము
సమస్త బాధలను తొలగించును - అభిషిక్తుడగు క్రీస్తు నామము
3. సాతానుపై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము
శత్రు సమూహముపై జయమునిచ్చును - జయశీలుడైన యేసు నామము
4. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రనాదము చేయుదము
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment