Thursday, December 28, 2017

ANADI PURUSHUNDAINA DEVUNI AARADINCHANDI TELUGU LYRICS


అనాది పురుషుండైన దేవుని - ఆరాధించండి =  అనాది దేవుడే - అనంత దేవుడై యుండె - అనాదిని

 1. ఒక్కండే దేవుండు - ఒంటరిగానెయుండె - అనాదిని = ఎక్కువ మందియైన ఎవరిని గొల్వవలెనో తెలియదు -    ఆందోళం

 2. పాపంబు నరులకు - పరమాత్ముని మరుగు చేసెను అయ్యయ్యో = పాపులందుచేత - పలువిధ దేవుండ్లను కల్పించిరి - విచారం

 3. గనుక సర్వంబునకు - కర్తయైన ఏకదేవున్‌ - కనుగొనుడి = కనుగొని మ్రొక్కండి - అని బోధించుచున్నాము - శుభవార్త

 4. ఆకాశము భూమియు - లేకముందే కాలము - దూతలు = లేకముందే దేవు - డేక దేవుండై యుండె గంభీరం

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...