Thursday, December 28, 2017

ARADHINTHUNU ANANDITHUNU YESUNILO TELUGU LYRICS


 ఆరాధింతును ఆనందింతును యేసునిలో నే నెల్లవేళలా 
ఆరాధింతును స్తుతియింతును యేసుని నేను ఎల్లవేళలా

 1. నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని
తెరువబడెను నా మనో నేత్రము(2) గుర్తించితి నా ప్రాణ ప్రియుని

2. ప్రేమ ధ్వజమునెత్తె ప్రభు నాపై వీడను తరమా ప్రభుసన్నిధి
 ప్రభు కౌగిలిలో పరవశమొంది(2) పాడెద ప్రభుకే స్తుతినిత్యము

 3. కార్చెను రుధిరం ప్రభు తనువే తడిపెను నాదు ఉల్లమునే
 తన ఎదలో నను దాచెను విభుడే (2) ప్రభునికే నేను అంకితము

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...