Thursday, December 28, 2017

ARADHANA STUTHI ARADHANA MAHIMANVITHUNIKI TELUGU LYRICS

 ఆరాధన స్తుతి ఆరాధనా - మహిమాన్వితునికి ఆరాధనా  ||2||
 ఆహా... హల్లెలూయా ||4|| ఆహాహాహాహా హల్లెలూయా ||2||

 1. సింహాసనాసీనుడారాధనా - శ్రీమంతుడేసునికి ఆరాధనా ||2||
  సర్వాధికారికి ఆరాధనా - సకలైశ్వరునకి ఆరాధనా ||2||
  ఆహా... హల్లెలూయా ||4|| ఆహాహాహాహా హల్లెలూయా ||2||

  2. కరుణామయునికి ఆరాధనా - కలుషరహితునికి ఆరాధనా  ||2||
  కారుణ్యమూర్తికి ఆరాధనా - కృపానిధేసునికి ఆరాధనా ||2||
  ఆహా... హల్లెలూయా ||4|| ఆహాహాహాహా హల్లెలూయా ||2||

 3. మా దేవుని గొఱ్ఱెపిల్ల కారాధనా - మమ్మేలు స్వామికి ఆరాధనా   ||2||
  రవికోటి  తేజునికి ఆరాధనా - రానున్న మెస్సీయాకు ఆరాదనా   ||2||
  ఆహా... హల్లెలూయా ||4|| ఆహాహాహాహా హల్లెలూయా ||2||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...