Thursday, December 28, 2017

AYANE NA SANGITHAMU BALAMYNA KOTAYUNU TELUGU LYRICS


 ఆయనే నా సంగీతము - బలమైన కోటయును
 జీవాధిపతియు ఆయనే - జీవితకాలమెల్ల స్తుతించెదను

 1. స్తుతుల మధ్యలోన వాసం చేసి - దూతలెల్ల పొగడె దేవుడాయనే
  వేడుచుండు భక్తుల స్వరము విని ||2|| దిక్కులేని పిల్లలకు దేవుడాయనే

 2. ఇద్దరు ముగ్గురు నా నామమున - ఏకీభవించిన వారి మధ్యలోన
  ఉండేదననిన మన దేవుని ||2|| కరములు తట్టి  నిత్యం స్తుతించెదము

 3. సృష్టికర్త క్రీస్తుయేసు నామమున - జీవితకాలమెల్ల కీర్తించెదము
  రాకడలో ప్రభుతో నిత్యముందుము ||2|| మ్రొక్కదము స్తుతించెదం పొగడెదము

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...