Thursday, December 28, 2017

ARADHANA ARADHANA ARPINTHUNU NA TELUGU LYRICS


 ఆరాధనా - ఆరాధనా అర్పింతును నా యేసుకే

 1. స్తుతిపాత్రుడు స్తోత్రార్హుడు సనుతింపదగిన వాడాయనే
  ఆత్మతో సత్యముతో (2) ఆరాధింతు - అనుదినం

 2. కాంక్షణీయుడు - కృపామయుడు కీర్తింపదగిన వాడాయనే
  కృపలతో కాపాడిన (2) కరుణామయుని కీర్తింతును

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...