Thursday, December 28, 2017

ARADHANA ARADHANA STUTHI ARADHANA TELUGU LYRICS


 ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
 ఉదయమున సాయంత్రమున ఆరాధనా నా తండ్రికే

 1. పరిశుద్ధ ఆత్మ నీకే ఆరాధనా - తోడై యున్న దేవా నీకే ఆరాధనా
  కరుణగల దేవా నీకే ఆరాధనా - మార్గం చూపే దేవా నీకే ఆరాధనా

 2. జీవనదియే నీకు ఆరాధనా - జీవజలమా నీకు ఆరాధనా

  సర్వశక్తియైన నీకే ఆరాధనా - అభిషిక్తుడా నీకే ఆరాధనా

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...