Thursday, December 28, 2017

ARADHANA DEVA NEKU ARADHANA TELUGU LYRICS


 ఆరాధన (2) దేవా నీకు ఆరాధనా
 ఆరాధన (2) దేవా నీకు ఆరాధనా
 ఆరాధన (4) దేవా నీకు ఆరాధనా (2)

 1. సింహాసనా ఆశీనుడా - సీయోనులో తేజోమయా
  అర్పింతును నైవేద్యమై (2) నా హృదయం నీ కోసమే

 2. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు - అని పూజింపనా
  స్తుతి పాత్రుడా శ్రీమంతుడా (2) నీ మహిమను నే పాడనా

 3. అభిషిక్తుడా స్తోత్రార్హుడా - దావీదు వంశపు వీరుడా
  అభిషేకము నా కొసగుము (2) నీ ఆత్మతో నన్ను నింపుము

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...