Thursday, December 28, 2017
YESU PRABHUN STUTINCHUTA ENTHO ENTHO MANCHIDI TELUGU LYRICS
యేసుప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది
1. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది
అ.ప. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
2. విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను
3. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మము జేసెను
4. మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే
5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు
6. అతిసుందరుడు అందరిలోన అతికాంక్షనీయుడు అతి ప్రియుడు
7. రాత్రింబవళ్లు వేనోళ్లతోను స్తుతించుటయే బహుమంచిది
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment