బాల యేసుని జూడరే కరు ణాల వాలని బాడరే కాల పూర్ణత జూచి దేవుడు కొమరుడై జన్మించెనే ||బాల||
1. దూతలారా రండి రండి బేతలేమున బుట్టిన నూతనాద్భుత శిశువు జూచి స్తోత్రగీతముల్ పాడరే ||బాల||
2. గొల్లలారా రండి రండి గొప్ప యుత్సవ మొందరే ఎల్ల జనులకు రక్షణంబని యంతటను చాటించరే ||బాల||
3. జ్ఞానులారా రండి రండి కానుకల నర్పించరె దీనులను రక్షించ దేవుడు మానవుండై బుట్టెను ||బాల||
4. భక్తులారా రండి రండి భజన పాటలు పాడరే ముక్తిరాజగు యేసు ప్రభు మన మధ్యనే జన్మించెను ||బాల||
5. లోకుందరు రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ యేసు క్రీస్తుడు శ్రీ లొసంగగ వచ్చెను ||బాల||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment