Friday, January 26, 2018

PRABHUNI DHARSHANM YAESUNI TELUGU LYRICS

పల్లవి: ప్రభుని దర్శనం యేసుని దర్శన
మొంది సేవ - చేయుము దేవునికి

1. ఇండియ దేశము రక్షణకై ని - న్నిదిగో రమ్మనెను
పాప సముద్ర - పాప సముద్ర
అగాధములో ఆత్మలు మునిగెను

2. సిలువపై తన ప్రాణమునిచ్చెను - కలుషాత్ములకై
తన హృదయములో - తన హృదయములో
ఇండియ దేశమునకు - స్థలమిచ్చెను

3. యౌవన జీవితము నంతటిని - వ్యర్థము చేసితివి
రక్షకు డేసుని - రక్షకుడేసుని
తక్షణమే లేచి సేవించుమా

4. ఆత్మల రక్షణకై సోదరుడా - ఆశతో లేచి రా
విస్తారముగా - విస్తారముగా
కోత యున్నది - నూతన బలమున రా

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...