పల్లవి: దాహము తీర్చుమయ్యా - అభి - షేకము నీయుమయ్యా - మాదు
1. వేదము పూర్వము తెలిపిన విధమున - నీ దాసుల నాత్మతో నింపి
కరుణసాగరా బీదలమగు మము - కరుణించు మిపుడే - మాదు
2. శత్రువు చేత సహించరాని - కష్టము లేన్నో కల్గినను
దేవా నీదుకృప బలముచే - నవిరత జయమభ్భున్ - మాకు
3. వేదపుసారము భోధించునట్టి - భోధకుడా పరుశుద్ధాత్ముడా
పాదశరణము వేడినట్లయిన - పరిశుద్దు లయ్యెదము - మేము
4. శుద్ధ జీవితము పరిశుద్ధ సేవయు - శుద్ధునికి హితమగు కానుకలు
పరిశుద్ధ చిత్తప్రకారము దయనొంది - ఫలమును చూచెదము - మేము
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment