1. దాపుఁజేరుచుఁ బాడుము జీవపు మాటలన్ మాధుర్యంబగు గానము మరలఁ బాడుము జీవమైన పాటన్ త్రోవఁజూపు మాటన్ || సుందర మానందముగన్ సొంపుగఁ బాడుము ||
2. నిత్యజీవము నిచ్చెడు నిపుణుఁ డేసుఁడు సత్యప్రేమ నొసంగెడు సదయుఁ డేసుఁడు మితిలేని ప్రేమ మింటికాకర్షించున్.
3. ప్రచురపర్చుఁ డెల్లడన్ ప్రభుని రక్షణన్ దాచఁగూడని సత్యమున్ పూర్ణ క్షమాపణన్ రక్షకుని చెంత ఆశతోడ రండు
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment