పల్లవి: దారితొలగితివేల (2) రక్షణ మార్గము వెదకు (2)
1. పాపమందే జన్మించితివి (2)
పాపమందే జీవించితివి (2) ఎరుగకున్నావు (2)....
2. పాప ఫలితము ఘోరమరణము
నరకదండన అగ్ని గుండము మారు మనస్సు నొందు....
3. నేడే యేసుని వాక్యము వినుము
నేడే ప్రభుని స్వరము వినుము తన చిత్తము నెరుగు....
4. నీవు నశించుట కోరడు ప్రభువు
తరుణముండగ వేడుకొనుము ఎరుగు నీ స్థితిని....
5. అందరిని మారుమనస్సును
పొందుమని ప్రభువాజ్ఞాపించె పశ్చాత్తాపపడుము....
6. ఒప్పుకొనుము నీ పాపమును
క్షమాపణకై వేడుకొనుము రక్షణ పొందెదవు....
7. విశ్వాసముతో అడిగిన యెడల
పొందితివని నిశ్చయముగ నెరుగు గొప్ప రక్షణ యిదియే
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment