Sunday, February 25, 2018

SHREE YAESU RAAJYAMUMDUNU TELUGU LYRICS

1. శ్రీ యేసు రాజ్యముండును - సూర్యుండు వెల్గు చోటెల్ల
కల్పాంత కాలమౌదాక - యా రాజ్యము వ్యాపించును

2. నిరతంబు ప్రార్థనల్ - నిత్యస్తుతుల్ శ్రీ యేసుకు
తన్నామము ప్రత్యహము - సుగంధమట్లు లేచును

3. సమస్తదేశవాసులు - గణింతురేసు ప్రేమను
శ్రీ యేసు పేరు బాలకుల్ - బాల్యంబున స్తుతింతురు

4. యేసుని యీవు లొల్కును - ఖైదీకి సంకెళ్ళూడును
డాయంగ శాంతి కల్గును - సుభాగ్య మబ్బుఁపేదకున్

5. శ్రీ యేసు శక్తిచేతను - స్వస్థంబు గల్గు నెల్లడన్
దచ్ఛక్తియున్న మేరలను - నశించు మృత్యుశాపముల్

6. మా రాజు మాకెల్ల సృష్టియున్ - విశేష స్తుతుల్ సల్పుతన్
దూతాళి మళ్ళి పాడఁగా - ఘోషించు భూమియు ఆమేన్

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...