Sunday, February 25, 2018
SHREE YAESUNI VAEAODU MANASAA TELUGU LYRICS
శ్రీ యేసుని వేఁడు మనసా సేవింపవే నేఁడు నీ యఘములను బాపియు నిను నెడ బాయక కడు సహాయము జేసెడి ||శ్రీ యేసు||
1. పాపంబులు వీడి పశ్చా త్తాపబంబును గూడి దాపున జేరుము దయగల ప్రభువు నీ పాపముఁ బాపియుఁ పాలించును ధర ||శ్రీ యేసు||
2. దేవుని మరువకుము దైవ సేవను మరువకుము జీవపుఁ త్రోవను స్థిరముగ నడువను పావన మనసును బ్రాపుగ నిచ్చెడి ||శ్రీ యేసు||
3. రక్తము చిందించెఁ ప్రభువు రక్తితో నీ కొరకు రక్తపు టూటల శక్తిని నమ్మిన ముక్తి కలుగును భక్తితో నీవు ||శ్రీ యేసు||
4. సిలువయే నీ ఘనము క్రీస్తు సిలువయే నీ ధనము సిలువయే భాగ్యము తులువల కెల్లను సిలువ వలననే కలుగును రక్షణ ||శ్రీ యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment