Thursday, March 22, 2018

DHAVALAVARNNUDU RATHAVARNNUDU TELUGU LYRICS

ధవళవర్ణుడా.. రత్నవర్ణుడా..
పదివేలలో అతిప్రియుడా.. అతికాంక్షనీయుడా ..
ఎందుకయ్య మాపై ప్రేమ - ఎందుకయ్య మాపై కరుణ..


1. ఘోరపాపినైన నన్ను - లోకమంతా వెలివేసినా..
అనాథగా ఉన్న నన్ను - ఆప్తులంతా దూషించగా..
నీ ప్రేమ నన్నాదుకొని - నీ కరుణ నన్నోదార్చెను..


2. గాయములతో ఉన్న నన్ను - స్నేహితులే గాయపరచగా..
రక్తములో ఉన్న నన్ను - బంధువులే వెలివేసినా..
నీ రక్తములో నను కడిగి - నీ స్వారూపము నాకిచ్చితివా..


3. అర్హతలేని నన్ను నీవు - అర్హునిగా చేసితివి..
నీ మహిమలో నిలబెట్టుటకు - నిర్దోషిగా చేసితివి..
నీ సేవలో నను వాడుకొని - నీ నిత్యరాజ్యము చేర్చితివి..

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...