Thursday, March 22, 2018

STHOTHRAMULL STHUTHI STHOTHRAMUL TELUGU LYRICS

స్తోత్రముల్‌ స్తుతి స్తోత్రముల్‌ - వేలాది వందనాలు
కల్గుగాక నీకే మహిమ - ఎల్లప్పుడు - స్తుతి స్తోత్రముల్‌
యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా (4)

1. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను (2)
యేసే నా సర్వము - యేసే నా సమస్తము (2) " యేసయ్యా"

2. పరమును వీడి మానవునిగా భువికి ఏతెంచెను
మన పాపములు బాపగా శ్రమలు సహించి రక్తమును కార్చెను (2)
సిల్వలో బలియాయెను సజీవుడై తిరిగి లేచెను (2) " యేసయ్యా"

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...