ఇలపై ప్రభు యేసు - ఇమ్మానుయేలై జన్మించె (2)
హల్లెలూయా మహిమ రాజు - లోకానికి వెలుగాయె – మనకోసం (2)
1.ఆ కాంతి పుంజములకు మన హృదయం వెలగాలి
ఆ క్రీస్తు ప్రేమతోనే - మన బ్రతుకులు పండాలి (2)
ఆ దైవ సుతుని నీడ - మన గమ్యం కావాలి (2)
ఆ ప్రేమ మధురిమలే - మనమంతా చాటాలి (2)IIహల్లెలూయాII
2.లోకాశలన్ని నిన్ను ఊరించిన భ్రమపడకు
వ్యాధి భాదలయందు - శోధనలకు భయపడకు (2)
నమ్మికతో ప్రార్ధించిన - యే కొదువయు లేదన్న (2)
ఆ నిరీక్షణతోనే - పరమ పురికి చేరాలి (2)IIహల్లెలూయాII
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment