Tuesday, March 6, 2018

KRUPALANU THALANCHUCHU TELUGU LYRICS

పల్లవి:
కృపలను తలంచుచు - ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ (2X)

1.
మిమ్మును ముట్టినవాడు - నా కంటి పాపను (2X)

ముట్టునని సెలవిచ్చిన దేవుడు - కాచెను గతకాలం నన్ను
...కృపలను...

2.
రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను (2X)

నాకు విరోధమై వర్ధిల్లదుయని - చెప్పిన మాట సత్యం ప్రభువు
...కృపలను...

3.
కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో (2X)

నింగిని చీల్చి వర్షము పంపి - నింపెను నా హృదయం! యేసు
...కృపలను...

4.
సర్వోన్నతుడైన - నా దేవునితో చేరి (2X)

సతతము తన కృప వెల్లడి చేయు - స్తుతులతో నింపెను యిలలో
...కృపలను...

5.
హల్లెలూయ ఆమేన్ - ఆ..., నాకెంతొ ఆనందమే (2X)

సీయోన్ నివాసం - నాకెంతొ ఆనందం - ఆనందమానందమే - ఆమేన్
...కృపలను...

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...