Tuesday, March 6, 2018

KRUPALANU THALMCHUCHOO TELUGU LYRICS

కృపలను తలంచుచూ (2)
ఆయుష్కాల మంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతిన్‌ (2)

1.కన్నీటి లోయలో - నే కృంగిన వేళలలో(2)
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం - యేసు (2) ||నీ కృప||

2.రూపింపబడుచున్న - యే ఆయుధముండిననూ (2)
నాకు విరోధమై వర్ధిల్లదుయని
చెప్పిన మాట సత్యం - యేసు (2) ||నీ కృప||

3.సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి (2)
సతతము తనకృప వెల్లడి చేయ
శుద్ధులతలో నిల్పెను - యిహలో (2) ||నీ కృప||

4. హల్లెలూయా ఆమెన్‌ ... హా ... నాకెంతో ఆనందమే (2)
సియోన్‌ నివాసము నాకెంతో ఆనందం
ఆనంద మానందమే - ఆమెన్‌ (2) ||నీ కృప||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...