Tuesday, March 6, 2018

NEE BALAMUNU BATTI ATHISHAYIMCHEDHA TELUGU LYRICS

నీ బలమును బట్టి అతిశయించెద నా యేసయ్యా
నీ రక్షణ బట్టి నిను కీర్తించెద నా యేసయ్యా

1.మోసగాళ్ళను మార్చేసినావే స్తోత్రము స్తోత్రము
వంచకుడని వంచేసినావే స్తోత్రము స్తోత్రము
కఠినమైన హృదయము గల నన్ను కరుణశీలిగ మార్చేసినావే

2.పాపులెందరినో ప్రేమించినావే స్తోత్రము స్తోత్రము
పతితులెందరినో పరిశుద్ధపరచావే సోత్రము స్తోత్రము
ఓటమి ఒడిలో ఒరిగిన ఎందరినో గెలుపు బాటలో నడిపించినావే

3.చెరపట్టబడిన నన్ను విడిపించినావే స్తోత్రము స్తోత్రము
అద్భుతముగా నడిపించినావే స్తోత్రము స్తోత్రము
లోబడనొల్లక విసిగించిన నన్ను ఓర్చుకున్న ప్రియ తండ్రివి

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...