నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితిఁ బట్టితిఁ బట్టితి
||నీ చరణములే||
1. దిక్కిఁక నీవే చక్కఁగ రావే మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు
||నీ చరణములే||
2. ఐహిక సుఖము నరసితి నిత్యము ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని
||నీ చరణములే||
3. న్యాయము గాని నా క్రియ లన్ని రోయుచుఁ ద్రోయకు త్రోయకు
త్రోయకు ||నీ చరణములే||
4. భావము మార్చి నావెతఁ దీర్చి దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే
||నీ చరణములే||
5. చంచల బుద్ధి వంచన యెద్ది ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే
||నీ చరణములే||
6. చుట్టుకొని యున్న శోధన లున్నఁ పట్టు విడఁ గొట్టవే కొట్టవే కొట్టవే
||నీ చరణములే||
7. నాచు పిశాచి నరుకుట గాచి కాచుకో దాఁచవే దాఁచవే దాఁచవే
||నీ చరణములే||
8. యేసుని తోడ నెన్వరు సాటి దోసముఁ బాపును బాపును బాపును
||నీ చరణములే||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment