Tuesday, March 6, 2018

NEE RAKTHA DHAARALE TELUGU LYRICS


నీ రక్త ధారలే – మా జీవనాధారాము
నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము
ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ
నీతి రాజ – యేసు రాజ (2)

మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే
మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే        ||ఓ సిల్వ||

మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే
పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే       ||ఓ సిల్వ||

నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ
నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై        ||ఓ సిల్వ||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...