1. నీ చిత్తం బేను నీ చిత్తంబే నేను మట్టిని ఓ కుమ్మరీ! నీ కోర్కెదీర నన్ దీర్చుమా నీకు లొంగెదన్ ఓ ప్రభువా ||
2. నీ మార్గంబేను నీ మార్గంబే నేడు నన్ను పరిశోధించు శుద్ధిజేయుమో యేసూ నన్ను నీ సన్నిధిలో మోకరింతున్ ||
3. నీ కోర్కె యేసు నీ కోర్కెయే నే గాయంబొంది అలసితిన్ బాగుచేయు నన్ ముట్టిప్రభో నీకే సమస్త శక్తి నొప్పున్ ||
4. నీ యిష్టంబేను నీ యిష్టంబే నీ యాత్మతోడ నన్ నింపుమా నాయందెల్లరు క్రీస్తుంజూడన్ నీ యాధీనంబు నన్నుంచుకో
5. అప్పుడు నేను నీ రీతిగాన్ తప్పకజేతు నో ప్రభువా ఇప్పుడే నీదు సేవ జేయున్ అప్పగింతు నా సమస్తంబు ||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment