Tuesday, March 6, 2018

NEE CHETHITHO NANNU PATTUKO TELUGU LYRICS

పల్లవి:
నీ చేతితో నన్ను పట్టుకో - నీఆత్మతో నన్ను నడుపు

శిల్పి చేతిలో సిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము (2x)

1.
అంధకార లోయలొన - సంచరించిన భయము లేదు

నీ వాక్యము శక్తిగలది - నా త్రోవకు నిత్యవెలుగు (2X)

2.
ఘోర పాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని

లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను (2X)

3.
ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతినీవే

కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవచేసెదన్ (2X)
...నీ చేతితో...

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...