Thursday, March 22, 2018

SOORYUNI DHARINCHI TELUGU LYRICS

సూర్యుని ధరించి - చంద్రుని మీద నిలిచి

ఆకాశములో కనుపించే ఈమె ఎవరు ?



1. ఆత్మల భారం - ఆత్మాభిషేకం

ఆత్మ వరములు - కలిగియున్న

మహిమ గలిగిన - సంఘమే ॥ సూర్యుని ॥



2. జయ జీవితము - ప్రసవించుటకై

వేదన పడుచు - సాక్షియైయున్న

కృపలో నిలిచిన - సంఘమే ॥ సూర్యుని ॥



3. ఆది అపోస్తలుల - ఉపదేశమునే

మకుటముగా - ధరించియున్న

క్రొత్త నిబంధన - సంఘమే ॥ సూర్యుని ॥

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...