Thursday, March 22, 2018

SRI YESU NIDU NAMAMAMDU TELUGU LYRICS

శ్రీ యేసు నీదు నామమందు అర్పించిన మా విన్నపం
ఆలకించి ఆశీర్వదించుమా అందుకొనుము మా వందనం

1. నీ నామమందు ప్రార్ధించి పొందినాము గొప్ప రక్షణ
రక్షింపబడిన హృదయమందు ముద్రించినావు ఆత్మను
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు

2. విశ్వాససహితమైన ప్రార్ధన విజయమిచ్చునన్నావయా
తండ్రి సముఖమునకు చేర ప్రార్ధన నీ నామముంచినావయా
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు

3. పాపంబు స్వార్ధంబు లేక మొర్రపెట్టనేర్పినావయా
సందేహపడక విధేయతతో ప్రార్ధింపజూపినావయా
బలపరచుము బలముతో నింపు నీతితో నీవు నన్ను నిరతంబు

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...