యేసు నీ నామామృతము మా కెంతో రుచి యయ్యా దేవ మా దోసములను హరించి మోక్షని వాసులుగఁ జేయుటకు భాసుర ప్రకాశమైన ||యేసు||
1. వేడు కలరఁగఁ గూడి నినుఁ గొని యాడు వారికి దేవ యెంతో కీడు జేసిన పాడు వైరిని గోడుగో డనంగ వాని తాడనము జేసితివి ||యేసు||
2. పాపములు హరింప నీవే ప్రాపు మాకయ్యా దేవ నీ దాపుఁ జేరిన వారి కందరి కాపదలు బాపి నిత్య | కాపుగతిఁ జూపినావు ||యేసు||
3. అక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవ మమ్ముఁ పక్షముగ రక్షించి మోక్షసు రక్షణకు దీక్షఁ గొని వీక్షితులమైన మాకు ||యేసు||
4. అందమగు నీ మందిరమున బొందుగా మేము దేవ నీ సుందర కరుణామృతము మా డెందముల యందు గ్రోలు టందుకు సుందరమైన ||యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment