Wednesday, April 18, 2018

KALVARILOANI SHRAESHTUDAA KARUNAA TELUGU LYRICS


పల్లవి: కల్వరిలోని శ్రేష్టుడా - కరుణా భరిత సింహమా
కన్ను భ్రమించు ప్రభువా - నిలువలోని మిత్రుడా

1. స్తుతుకి పాత్రుండగువాడా - దూతలతో వెంచేయువాడా
సుదతి మరియ పుత్రుడా - సిలువలోని మిత్రుడా

2. పాపులకై వచ్చినవాడా - ప్రేమ గల్గిన రక్షకుడా
పాదములపై బడితిమి - సిలువలోని మిత్రుడా

3. దీవెనల నిచ్చుటకై - వసుధ కేతించినవాడా
నీవే సుంకరు లాప్తుడవు - సిలువలోని మిత్రుడా

4. అయిదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదు వేల
జనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా

5. నీళ్ళను రసముగ మార్చితివి - నీళ్ళ మీద నడిచితివి
మేళ్ళ నొసగు మా దాతా - సిలువలోని మిత్రుడా

6. రోగుల బాగుచేయువాడా - గ్రుడ్డికి నేత్రము లిచ్చితివి
అనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా

7. హల్లెలూయా కర్హుడా - యెల్లరు కొనియాడు వాడా
బలముతో వచ్చువాడా - సిలువలోని మిత్రుడా

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...