Wednesday, April 18, 2018

KALVARIYUNNMTHA DHOORM VELLENU TELUGU LYRICS


కల్వరియున్నంత దూరం వెళ్లెను నా కొరకు నా కొరకు కల్వరి యున్నంత దూరం వెళ్లెను నా ప్రియ రక్షకుడు ||

1. తన రక్తమెంతో ధారపోసెను పోసెను పోసెను తన రక్తమెంతో ధారపోసెను నా ప్రియ రక్షకుడు ||

2. నా పాప శాపమంత క్రీస్తు బాపెను బాపెను బాపెను నా పాప శాపమంత క్రీస్తు బాపెను నా ప్రియ రక్షకుడు ||

3. చావును జయించి మరల లేచెను లేచెను లేచెను చావును జయించి మరల లేచెను నా ప్రియ రక్షకుడు ||

4. తన యాత్మతోడు సమకూర్చెను కూర్చెను కూర్చెను తన యాత్మతోడు సమకూర్చెను నా ప్రియ రక్షకుడు ||

5. నీతి త్రోవయందు నన్ను నడ్పును నడ్పును నడ్పును నీత్రి త్రోవ యందు నన్ను నడ్పును నా ప్రియ రక్షకుడు ||

6. మరల వచ్చి తన యొద్ద చేర్చును చేర్చును చేర్చును మరల వచ్చి తన యొద్ద చేర్చును నా ప్రియ రక్షకుడు ||

7. శృంగారమైన మోక్షం నాకు చూపెను చూపెను చూపెను శృంగార మైన మోక్షం నాకు చూపెను నా ప్రియ రక్షకుడు ||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...