Thursday, April 19, 2018
PREETHIGALA MANA YAESU EMTHOA TELUGU LYRICS
1. ప్రీతిగల మన యేసు - ఎంతో గొప్ప మిత్రుడు
మితిలేని దయచేత - హత్తుచు బ్రేమించును
క్రీస్తునొద్ద మన భార - మంత నప్పగించినన్
శక్తిగల యేసు చేత - మోత లెల్ల వీడును
2. నీతిగల మన యేసు - ధృతిగల మిత్రుడు
మృతి బొంది కృపతో - వి - శ్రాంతి కలిగించెను
భీతి నొందు బాపులైన - జింతాక్రాంతులైనను
క్రీస్తు యొక్క దీప్తిచేత - క్రొత్తగతి జూతురు
3. దయగల మన యేసు - ప్రియమైన మిత్రుడు
మాయ లోకమందు నిజా - శ్రయుడై కాపాడును
భయ దుఃఖ శ్రమలాది - మోయరాని బాధలన్
జయ మొప్ప నోర్చి యేసు - స్థాయి వృద్ధి చేయును
4. ధరణిలో యేసుగాక - వేరుగొప్ప మిత్రుడా!
పరలోకమందు నింక - పరమ రక్షకుడా!
నరులను గావ వేగ - గ్రూరహింస పొందుచు
కరుణించి నిల్చి ప్రతి - ప్రార్థనాలకించును
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment