Tuesday, April 17, 2018
RAARE CHOOTHUMU RAAJASUTHUDEE TELUGU LYRICS
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను రాజులకు రా రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో ||రారె||
1. దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున ||రారె||
2. కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం తెల్లగానదె తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే ||రారె||
3. బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు బాల బాలికా బాలవృద్ధుల నేల గల్గిన నాధుడు ||రారె||
4. యూద వంశము ను ద్ధరింప దా వీదుపురమున నుద్భవించె సదమలంబగు మదిని గొల్చిన సర్వ జనులకు సార్వభౌముడు ||రారె||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment