Tuesday, April 17, 2018

RAARE GOLLAVAARALAARAA NAETI TELUGU LYRICS


రారె గొల్లవారలారా నేటి రాత్రి బేత్లెహేము నూర జేరి మోక్షదూత కోరి దెల్పెను క్రీస్తు వారి జాడకన్ను లారా జూతము వేగ ||రారె||

1. పుట్టు చావులు లేనివాడఁట పసుల తొట్టిలోపలఁ బుట్టెనేడఁట ఎట్టి వారలను జే పట్టి పాపము లూడఁ గొట్టి మోక్షపుత్రోవఁ బెట్టు వాడట వేగ ||రారె||

2. బహుకాలమాయెను వింటిమి నేడు మహికివచ్చుట కనుగొంటిమి విహితముతోడ సేవించి వత్తము మోక్ష మహితుని గని దుఃఖ రహితులమవుదము. ||రారె||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...