Tuesday, April 17, 2018

SUKHADHUHKHAALAYAATHRA KAADHAA TELUGU LYRICS

పల్లవి: సుఖదుఃఖాలయాత్ర - కాదా - మానవజీవితమంత
క్షణం క్షణంబీ - ధాత్రిలోన - క్రీస్తేసేనీ - సౌఖ్యం కాదా

1. వ్యాధి - బాధల్ - శ్రమల యందు నీలోవిచారమేల
అగ్నిలో మేలిమి - మెరయుట లేదా - ఆ మేలిమి - నీవేకాదా

2. కపట సహోదర - కుట్రలెన్నో - రహస్య ఆ - లోచనలెన్నో
క్రుంగజేయ - జూచునపుడు - క్రీస్తేసేనీ - కిచ్చును జయము

3. ప్రవక్తలు - అపొస్తలులు - విశ్వాసవీ - రులెందరో
పలువిధ కఠిన - బాధల ద్వారా - వెల్లగలేదా - ఓ నా ప్రియుడా

4. త్వరలో ప్రభువు - వస్తున్నాడు - తన సంఘవధు - వున్ కొనిపోవన్
త్వరగా సంసి - ద్ధంబగు ప్రియుడా - తగినరీ - తిన్ నేడే ప్రియుడా

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...