Monday, April 30, 2018
VAEKUVACHUKKALA SHRAESHTAMAU DHAANAA TELUGU LYRICS
1. వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా! మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము ప్రాగ్దిశ తార దిజ్మండల భూషా మా బాలరక్షకు జూపింపుమా.
2. చల్లమంచాయన తొట్టిపై నొప్పు పశులతో భువిబరుండెను కున్నెడు నాయన దూతల మ్రొక్కు నందర స్రష్ట, రాజు, రక్షణ.
3. ఆయనకు మంచికాన్కలిత్తమా! ఏదోం సువాసనల ద్రివసుల్ వార్ది ముత్యాల్ కానబోళంబుఖని స్వర్ణము నిత్తమా యాయనకు.
4. నిష్ఫలమే యన్ని శ్రేష్ఠార్పణలు కాన్కల నాయన ప్రేమరాదు అన్నిట డెందము బీదల మొరల్ దేవుని కిష్టము లౌకాన్కలు.
5. వేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా మాయిరుల్ బాపి నీ సాయమిమ్ము ప్రాగ్దిశతార! దిజ్మండల భూషా మా బాలరక్షకు జూపింపుమా.
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment