Sunday, May 13, 2018

MAMMUAO PRAEMAO JOOCHI DHAEVUA TELUGU LYRICS


మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు బోధపరపఁగ ఇమ్ముగాను లేఖనముల నిచ్చె మాకు భూమిపై ||మమ్ము||

1. మా మొగంబు నద్దమందు మేము చూచునట్లు మేము గాన వచ్చు మాస్థితి మిగులఁ దేటగ నందులో ||మమ్ము||

2. పాప మనెడు బురద గోతిని బడిన మమ్ము నెత్తఁగా పాప రహితుండైన యేసు ప్రాణ మిచ్చెను బ్రేమచే ||మమ్ము||

3. పాప మంతయు వీడి మేము భక్తి సరణిని నడువఁగఁ ప్రాపుగాఁ దన యాత్మ నిచ్చెఁ ప్రాణసఖుఁడగు యేసుండు ||మమ్ము||

4. సకల జనులు లేఖనముల సత్యములను దెలియుచు అకలుషముగ వానినమ్మఁగ నంపు మాత్మను రక్షకా ||మమ్ము||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...